ఆంధ్రప్రదేశ్

కొండగట్టులో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం

కొండగట్టులో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం

జగిత్యాల: కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం నిర్వహించనున్నారు. 🔹 నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు స్వామివారి విగ్రహంపై పేరుకుపోయిన సిందూరాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టనున్నారు. 🔹 సిందూరం కారణంగా ప్రస్తుతం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించడం లేదు. 🔹 నవంబర్ 21 నుంచి 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. 🔹 ఈ సందర్భంగా సుమారు 20 లక్షల మంది భక్తులు కొండగట్టుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

J VOICE TELUGU

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice