ఆంధ్రప్రదేశ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపుల కేసులో పురోగతి..
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్.. 800 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ చేసినట్లు ఆరోపణలు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 45 ఫేక్ మెయిల్స్ పంపిన నిందితుడు.. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యంగా గుర్తింపు..