ఆంధ్రప్రదేశ్
నూతన గ్రామ పంచాయతి,ఆరోగ్య కేంద్రం ని ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పెద్దవంగర మండలం మోత్య తండా గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల నుంచి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్వినిరెడ్డి ప్రారంభించారు... మండల కేంద్రంలో 15th ఫైనాన్స్ నిధులు రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూడ ప్రారంభించారు...