ఆంధ్రప్రదేశ్

వికటించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రచారం

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పేరు మీద హడావిడి చేసిన కాంగ్రెస్ నాయకులు

వికటించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రచారం

హైదరాబాద్ కరువు వల్ల ఏర్పడిన నెగెటివ్ వాతావరణం నుండి బయటపడటానికి రేవంత్ ప్రభుత్వం “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” పేరు మీద కొంత హడావిడి చేసే ప్రయత్నం చేసింది అయితే వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం వికటించి ఉల్టా ప్రజలు కాంగ్రెస్‌ను బండబూతులు తిట్టేలా చేసింది అనేక చోట్ల 3-4 ఇండ్లు మాత్రమే సిద్ధం అయ్యాయి. అవి కూడా పేదవారి ఇళ్లలా లేవు. ఇంటికి ఎలివేషన్, ఇంట్లో వాడిన మెటీరియల్ కూడా రిచ్‌గా ఉంది. దీన్ని చూసి అనేకమంది “అసలు వీళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఎలా ఇచ్చారు” అని ప్రశ్నిస్తున్నారు అంతే కాదు.. ఇదే కార్యక్రమం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వీడియో పోస్ట్ చేస్తే, కింద అనేకమంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వచ్చి తమకు ఇంకా బిల్లులు రాలేదని కామెంట్లు పెట్టడంతో కాంగ్రెస్ సర్కారు పరువు పోయింది పీఆర్ (ప్రచారం) కోసం ప్రోగ్రాం చేస్తే, పాజిటివ్ అవడం పోయి నెగెటివ్ అయ్యింది అని కాంగ్రెస్ నాయకులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు!

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice