ఆంధ్రప్రదేశ్
అప్పుడు ఇప్పుడు జనసేనకు 100% స్ట్రైక్ రేట్
AP: అసెంబ్లీ ఎన్నికల మ్యాజిక్‌ను మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన రిపీట్ చేసింది. 2 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో పోటీ చేయగా అన్నింట్లోనూ గెలిచింది. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లతో పాటు పాలకుండ, సాలూరు, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, తుని, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, నిడదవోలు, నరసాపురం, తిరువూరు, తెనాలి, చిలకలూరిపేట, దర్శి, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరులో జయకేతనం ఎగురవేసింది