ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్

*పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ అన్నారు..*

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ములుగులో సైకిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice