ఆంధ్రప్రదేశ్

తెలంగాణ లో కొత్త జిల్లా???

తెలంగాణ లో కొత్త జిల్లా???

ఫ్యూచర్ సిటీ కేంద్రంగా జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లా... తన మామ, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice