ఆంధ్రప్రదేశ్
మణుగూరు బస్‌కండక్టర్ మృతితో ఆర్టీసీ చర్యలు
ఖమ్మం
మణుగూరు బస్‌కండక్టర్ మృతితో దిద్దుబాటు చర్యలకు దిగిన TGSRTC. బస్సు డోర్లు మూసేసిన తర్వాతే బస్సులను నడపాలని స్పష్టీకరణ. బస్సు డోర్లు సరిగా పనిచేసేలా చూడాలని డిప్యూటీ RMలకు యాజమాన్యం ఆదేశం. అద్దెబస్సులు, ఈ-బస్సులతో సహా సంస్థ పరిధిలోని బస్సులపై పర్యవేక్షణ.