ఆంధ్రప్రదేశ్

అంతరిక్షం నుంచి ఓటు వేసిన వ్యోమగాములు

అంతరిక్షం నుంచి ఓటు వేసిన వ్యోమగాములు

భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి ముగ్గురు వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత సంతతికి చెందిన అనిల్ మీనన్ టెక్సాస్ ఎన్నికల కోసం మైక్రో గ్రావిటీ వాతావరణంలో ఉండి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు.వ్యోమగాములు స్పేస్ స్టేషన్‌లో ఉన్న ల్యాప్‌టాప్ ద్వారా డిజిటల్ రూపంలో ఓటు వేశారు.నాసా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఈ ఓట్లు సురక్షితంగా భూమికి చేరి అధికారులకు అందాయి.అనిల్ మీనన్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice