ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు ఉచిత స్టడీమెటీరియల్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థుల ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించి స్టడీమెటీరియల్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహాశబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్.. ఈ..కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, ఆర్ఐ భాస్కర్, శిక్షకులు భాగ్యకిరణ్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.