ఆంధ్రప్రదేశ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు దాటినా ఆందోళన వద్దు.
హైదరాబాద్
ఆదివారం నుంచి మొదలైన పోర్టల్. స్క్రీనింగ్‌పై ‘ఎర్రర్ 503’.. పట్టభద్రుల తిప్పలు. పాత ఓటరు మళ్లీ అప్లై చేయాల్సిందేనని వెల్లడి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు చివరి తేదీ వరకు పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్-18 దరఖాస్తుల గడువు ఈ నెల 6తో ముగిసినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.