బిజినెస్
‘ఓసేయ్ రాములమ్మ’! పాట కి 25 ఏళ్లు మళ్లీ తెర పైకి వచ్చింది
కొన్ని పాటలు ఎప్పటికీ ప్రత్యేకమే.. అలాంటి అద్భుతమైన పాటే ‘ఓసేయ్ రాములమ్మ’!
రాములమ్మ పాత్రలో ఉన్న తెగువ, ధైర్యం, ఆవేశం నిజంగా ఎంతో ప్రత్యేకం.
విజయశాంతి గారు మనకు పరిచయం చేసిన రాములమ్మ.. ధైర్యానికి, ఆత్మగౌరవానికి, అన్యాయాన్ని ఎదిరించే పోరాట స్ఫూర్తికి ప్రతీక.
25 ఏళ్ల తర్వాత వందేమాతరం శ్రీనివాస్ గారు మళ్లీ ఆ పాటను ఆలపించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది!