News
జగన్కు షాక్: కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. • జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల తనకు తీవ్ర అవమానం జరిగిందని వెల్లడి. • బలవంతంగా పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆరోపణ. • రాష్ట్రాన్ని రెండు కుటుంబాల పాలన నుంచి కాపాడటమే లక్ష్యమని స్పష్టీకరణ.
రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని, యువతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.